te_tn/luk/02/41.md

756 B

Connecting Statement:

యేసుకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆయన తన కుటుంబంతో కలిసి యెరూషలేముకు వెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆయన ఆలయ బోధకులను ప్రశ్నలను అడుగుతూ ఉండేవాడు. వారికి జవాబులను ఇస్తూ ఉండేవాడు.

his parents went ... the Festival of the Passover

ఇది నేపథ్య సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

his parents

యేసు తల్లిదండ్రులు