te_tn/luk/02/38.md

835 B

Coming up to them

వారి దగ్గరకు వచ్చింది, లేదా ""మరియ, యోసేపుల వద్దకు వెళ్ళింది

the redemption of Jerusalem

ఇక్కడ ""విమోచన"" పదం ఆ కార్యాన్ని చెయ్యబోయే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెరూషలేమును విమోచించువాడు"" లేదా ""దేవుని ఆశీర్వాదాలను తీసుకొనివచ్చువాడు, యెరూషలేముకు దయను తిరిగి తీసుకొని వచ్చువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)