te_tn/luk/02/37.md

1.3 KiB

was a widow for eighty-four years

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఆమె 84 సంవత్సరాలుగా వితంతువుగా ఉంది లేదా 2) ఆమె వితంతువు, ఇప్పుడు ఆమెకు 84 సంవత్సరాలు. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

never left the temple

బహుశా ఆమె ఆలయంలో ఎక్కువ సమయం గడుపుతూ దానిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉన్నట్టు అతిశయోక్తి, అర్థాన్ని ఇస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎల్లప్పుడూ ఆలయంలో ఉండేది"" లేదా ""తరచుగా ఆలయంలో ఉండేది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

with fastings and prayers

అనేక సందర్భాల్లో ఆహారాన్ని మానుకోవడం ద్వారానూ, అనేక ప్రార్థనలు చేయడం ద్వారానూ సేవ చేస్తూ ఉంది.