te_tn/luk/02/35.md

771 B

the thoughts of many hearts may be revealed

ఇక్కడ ""హృదయాలు"" అనేది మనుష్యుల ఆంతరంగిక ఆత్మలకు ఒక అన్యాపదేశం. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన అనేకుల ఆలోచనలను వెల్లడి చేస్తాడు” ""అనేకులు రహస్యంగా ఆలోచిస్తున్నదానిని ఆయన వెల్లడి చేస్తాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])