te_tn/luk/02/32.md

1.9 KiB

A light for revelation to the Gentiles

ఈ రూపకం అంటే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నబిడ్డ ప్రజలకు సహాయం చేస్తాడు అని అర్థం. అన్యజనులు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం ఒక స్థిరమైన ఉద్దేశాన్ని చూడడానికి మనుషులు భౌతిక వెలుగును వినియోగిస్తున్నట్టుగా చెప్పబడుతుంది. అన్యజనులు చూడడం ఏమిటో మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు స్పష్టంగా చూచేలా కాంతి అనుమతించినట్లుగా ఈ చిన్నబిడ్డ అన్యజనులు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొనేలా చేస్తాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

for revelation

వెల్లడి చెయ్యబడవలసిన దానిని చెప్పడం అవసరం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది దేవుని సత్యాన్ని వెల్లడిస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

glory to your people Israel

మీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ కలగడానికి ఆయన కారణం అవుతాడు