te_tn/luk/02/30.md

893 B
Raw Permalink Blame History

my eyes have seen

ఈ వ్యక్తీకరణ అంటే, ""నేను వ్యక్తిగతంగా చూశాను"" లేదా ""నా అంతట నేనే చూశాను"" అని అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

your salvation

ఈ వ్యక్తీకరణ రక్షణను తీసుకురాబోతున్న వ్యక్తిని సూచిస్తుంది శిశువైన యేసుని సుమెయోను పట్టుకొని ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు పంపిన రక్షకుడు"" లేదా ""రక్షించడానికి నీవు పంపినవాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)