te_tn/luk/02/29.md

767 B

Now let your servant depart in peace

నేను నీ దాసుణ్ణి; సమాధానంతో నన్ను పోనివ్వు. సుమెయోను తనను తాను సూచిస్తున్నాడు.

let ... depart

ఇది ""చనిపోవడం"" పదానికి ఒక అర్థాలంకారం (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

according to your word

ఇక్కడ పదం ""వాగ్దానం"" పదానికి అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు వాగ్దానం చేసినట్లు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)