te_tn/luk/02/27.md

966 B

He came in the Spirit

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరిశుద్ధాత్మ అతనిని నడిపించిన విధముగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He came

కొన్ని బాషలు “వెళ్ళాడు” అని చెప్పవచ్చు

into the temple

దేవాలయపు ఆవరణములోనికి. కేవలం యాజకులు మాత్రమే దేవాలయములోనికి ప్రవేశించగలరు. (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

the parents

యేసు తల్లిదండ్రులు

what was the custom of the law

దేవుని ధర్మశాస్త్ర ఆచారం ప్రకారం