te_tn/luk/02/25.md

2.6 KiB

Connecting Statement:

మరియ, యోసేపులు ఆలయంలో ఉన్నప్పుడు, వారు ఇద్దరు వ్యక్తులను కలిసారు: దేవుణ్ణి స్తుతిస్తూ, చిన్న బిడ్డను గురించి ప్రవచించిన సుమెయోను, అన్న ప్రవక్తని. (చూడండి:rc://*/ta/man/translate/writing-participants)

Behold

ఇదిగో"" పదం కథలోని నూతన వ్యక్తిని గురించి మనలను సిద్ధపరుస్తుంది. ఈ విధంగా చెయ్యడం మీ భాషలో ఉండవచ్చు. (చూడండి: @)

was righteous and devout

ఈ సంగ్రహ పదాలు క్రియలుగా వ్యక్తీకరించబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""న్యాయమైన దానిని చేసాడు, దేవునికి భయపడ్డాడు"" లేదా ""దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు, దేవునికి భయపడ్డాడు

the consolation of Israel

ఇశ్రాయేలు"" పదం ఇశ్రాయేలు ప్రజలకు ఒక అన్యాపదేశ పదం. ఒకరిని ""ఓదార్చడం"" అంటే వారికి ఆదరణ ఇవ్వడం లేదా ""ఓదార్పు"" ఇవ్వడం. “ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ” పదాలు ఓదార్పునిచ్చే లేదా ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ తీసుకొని వచ్చే క్రీస్తు లేదా మెస్సీయకు ఒక అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చేవాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the Holy Spirit was upon him

పరిశుద్ధాత్మ అతనితో ఉన్నాడు. దేవుడు అతనితో ఒక ప్రత్యేక విధానంలో ఉన్నాడు, అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, జీవితంలో మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు.