te_tn/luk/02/23.md

1.0 KiB

As it is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే వ్రాసినట్లు"" లేదా ""మోషే వ్రాసినందున వారు ఇలా చేసారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Every male who opens the womb

ఇక్కడ గర్భం తెరువబడడం వాక్యం గర్భం నుండి బయటకు వచ్చే మొదటి బిడ్డను సూచించే ఒక జాతీయం. ఇది జంతువులనూ, ప్రజలనూ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మగవారైన ప్రతి మొదటి సంతానం"" లేదా ""మొదట పుట్టిన కుమారుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)