te_tn/luk/02/22.md

1.5 KiB

when the days of their purification had passed

ఈ క్రొత్త సంఘటనకు ముందు సమయం గడచిపోవడాన్ని ఇది చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

the days of their purification

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవునికి అవసరమైన రోజుల సంఖ్య"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

of their purification

వారు ఆచారబద్ధంగా శుద్ధి కావడానికి. మీరు దేవుని కార్యాన్ని కూడా ప్రస్తావించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు తిరిగి శుద్ధులు కావాలని దేవుడు పరిగణించాడు. (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

to present him to the Lord

అతన్ని ప్రభువు వద్దకు తీసుకురావడానికి లేదా ""అతన్ని ప్రభువు సన్నిధిలోకి తీసుకురావడానికి."" మగవారైన మొదటి బిడ్డలపై దేవుని హక్కును అంగీకరించే వేడుక ఇది.