te_tn/luk/02/21.md

1.4 KiB

General Information:

యూదా విశ్వాసులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మగబిడ్డకు సున్నతి ఎప్పుడు చెయ్యాలో, తల్లిదండ్రులు ఎటువంటి బలులు తీసుకొని రావాలో దేవుడు చెప్పాడు.

when eight days had passed

ఈ క్రొత్త సంఘటనకు ముందు సమయం గడిచిపోవడాన్ని ఈ మాట చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

eight days had passed

ఆయన జీవితంలో ఎనిమిదవ రోజు ముగింపు. ఆయన జన్మించిన రోజు మొదటి రోజుగా లెక్కించబడింది.

his name was called

యోసేపు, మరియలు ఆయనకు పేరు పెట్టారు

which he had been called by the angel

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవదూత ఆయనను పిలిచిన పేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)