te_tn/luk/02/20.md

793 B

shepherds returned

గొర్రెల కాపరులు గొర్రెల వద్దకు తిరిగి వెళ్ళారు

glorifying and praising God

ఇవి చాలా సారూప్యమైనవిగా ఉన్నాయి, దేవుడు చేసిన దాని గురించి వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నొక్కి చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)