te_tn/luk/02/19.md

832 B

pondering them in her heart

ఒక దానిని చాలా విలువైనదిగానూ లేదా అమూల్యమైనదిగానూ తలంచే వ్యక్తి దానిని ""సంపదగా"" ఉంచుకుంటాడు. తన కుమారుని గురించి తనకు చెప్పబడిన సంగతులు చాలా ప్రశస్తమైనవిగా యెంచుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకొంటుంది"" లేదా ""వాటిని సంతోషంగా గుర్తుంచుకొంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)