te_tn/luk/02/05.md

1.3 KiB

He went to register

అక్కడి అధికారులకు నివేదించడం వలన వారు అతనిని లెక్కలో చేర్చగలరని దీని అర్థం. వీలైతే అధికారిక ప్రభుత్వ గణన కోసం ఒక పదాన్ని ఉపయోగించండి.

with Mary

మరియ నజరేతునుండి యోసేపుతో కలిసి ప్రయాణించింది. మహిళలకు కూడా పన్ను విధించే అవకాశం ఉంది, కాబట్టి మరియ ప్రయాణించి, నమోదు చేయించుకోవలసిన అవసరం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

who was engaged to him

అతని కాబోయే భార్య లేదా ""అతనికి వాగ్దానం చేయబడినది."" ప్రధానం చెయ్యబడిన జంట చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు పరిగణిస్తారు. అయితే వారి మధ్య శారీరక సాన్నిహిత్యం ఉండేది కాదు.