1.7 KiB
1.7 KiB
General Information:
వాక్యాలను క్లుప్తీకరించడాన్ని సులభతరం చేయడానికి యు.ఎస్.టి(UST) ఈ రెండు వచనాలను ఒక వచన వారధిగా పునర్నిర్మాణం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-versebridge)
Joseph also
ఇది వృత్తాంతంలో యోసేపును నూతన భాగస్వామిగా పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)
to the city of David which is called Bethlehem
దావీదు పట్టణం"" అనే పదం బెత్లెహేంకు ఒక పేరు, ఇది బెత్లెహేం ఎందుకు ముఖ్యమో చెబుతుంది. ఇది ఒక చిన్న పట్టణం అయినప్పటికీ, దావీదు రాజు అక్కడ జన్మించాడు, మెస్సీయ అక్కడ జన్మిస్తాడని ఒక ప్రవచనం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""బెత్లెహేముకు, దావీదు రాజు పట్టణం” లేదా ""దావీదు రాజు జన్మించిన పట్టణం బెత్లెహేముకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
because he was of the house and family line of David
ఎందుకంటే యోసేపు దావీదు సంతానం