te_tn/luk/02/03.md

841 B

everyone went

ప్రతి ఒక్కరూ ప్రారంభం అయ్యారు లేదా ""అందరూ వెళ్తున్నారు

his own city

ప్రజల పూర్వీకులు నివసించిన నగరాలను ఇది సూచిస్తుంది. మనుషులు వేరే నగరంలో నివసించి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని పూర్వీకులు నివసించిన నగరం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to be registered

వారి పేర్లు జాబితా గ్రంథంలో వ్రాయడం లేదా ""అధికారిక గణనలో చేర్చడం