te_tn/luk/01/66.md

1.9 KiB

All those who heard these things

ఈ సంగతులను విన్నవారంతా

stored them in their hearts

జరిగిన వాటిని గురించి తరచుగా ఆలోచన చెయ్యడం తమ హృదయాలలో వాటిని సురక్షితంగా దాచుకోవడంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సంగతులను గురించి జాగ్రత్తగా ఆలోచన చేసారు” లేక “ఈ సంఘటనలను గురించి ఎక్కువగా ఆలోచన చేసారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

in their hearts, saying

హృదయాలు. వారు అడిగారు

What then will this child become?

ఈ శిశువు ఎటువంటి గొప్పవాడుగా ఎదుగుతాడో? ఈ ప్రశ్న శిశువును గురించి వారు వినినదానిని బట్టి వారు చూపించిన ఆశ్చర్య వాక్యం కూడా కావచ్చును. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ చిన్నవాడు ఎంత గొప్పవ్యక్తి అవుతాడో!” (చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)

the hand of the Lord was with him

“ప్రభువు హస్తం” పదం ప్రభువు శక్తిని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు శక్తి అతనితో ఉంది” లేక “ప్రభువు అతనిలో శక్తివంతంగా పనిచేస్తుంది” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)