te_tn/luk/01/32.md

1.5 KiB

the Son of the Most High

మరియ “ఒక కుమారుని” కంటుంది. ఆయన “సర్వోన్నతుని కుమారుడు” అని పిలువబడతాడు. అందుచేత ప్రభువైన యేసు ఒక మానవ తల్లికి ఒక మానవ కుమారునిగా పుట్టాడు. ఈ పదాలు చాలా జాగ్రత్తగా అనువదించబడాలి.

will be called

సాధ్యపడిన అర్థాలు 1) “మనుషులు ఆయనను పిలుస్తారు” లేక 2) “దేవుడు ఆయనను పిలుస్తాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of the Most High

యేసుకి ఇది, దేవుని కుమారుడు, ఒక ప్రాముఖ్యమైన పేరు.(చూడండి:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

give him the throne of his ancestor David

సింహాసనం రాజు అధికారాన్నీ, పరిపాలననూ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన పితరుడు దావీదు రాజుగా పరిపాలన చెయ్యడానికి ఆయనకు అధికారాన్ని ఆయనకు ఇచ్చాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)