te_tn/luk/01/30.md

1.0 KiB

Do not be afraid, Mary

తన ప్రత్యక్షం కారణంగా మరియ భయపడకూడదని దూత కోరాడు. ఎందుకంటే ఒక అనుకూల సందేశంతో దేవుడు తనను పంపాడు.

you have found favor with God

“దయను పొందావు” అనే జాతీయం అర్థం ఒకరి చేత అనుకూలంగా అంగీకరించబడ్డావు. దేవుడు క్రియ చేస్తున్నాడు అని చూపించేలా వాక్యాన్ని సరిచెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు నీకు తన కృపను ఇవ్వడానికి నిర్ణయించాడు” లేక “దేవుడు నీకు ఆయన దయను చూపిస్తున్నాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)