te_tn/luk/01/28.md

745 B

Greetings

ఇది సాధారణమైన శుభవచనం. “సంతోషించు” లేక “ఆనందంగా ఉండు” అని అర్థం.

favored one!

నీవు అధిక కృపను పొందావు! లేక “ప్రత్యేక దయను పొందిన దానవు!”

The Lord is with you

ఇక్కడ ‘నీతో’ పదం ఒక జాతీయం. అంటే సహకారం, అంగీకారం అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు నీ విషయం సంతోషించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)