te_tn/luk/01/26.md

1020 B

General Information:

దేవుని కుమారునికి మరియ తల్లి కాబోతున్నదని గబ్రియేలు దూత మరియకు ప్రకటించాడు.

in the sixth month

ఎలీసబెతు గర్భము ధరించిన ఆరవ నెలలో. సంవత్సరంలోని ఆరవ నెలతో ఇది అస్పష్టంగా ఉన్నట్లయితే దీనిని స్పష్టంగా చెప్పడం అవసరం. (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

the angel Gabriel was sent from God

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు గబ్రియేలు దూతను వెళ్ళమని చెప్పాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)