te_tn/luk/01/18.md

731 B

How will I know this?

నీవు చెప్పినది ఖచ్చితంగా జరుగుతుందని నేను ఏవిధంగా తెలుసుకోగలను? ఇక్కడ “తెలుసుకోవడం” అంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం, రుజువుగా ఒక గుర్తుకోసం జెకర్యా అడుగుతున్నాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది జరుగుతుందని నాకు రుజువు చెయ్యడానికి నీవు ఏమి చెయ్యగలు?”