te_tn/luk/01/12.md

1020 B

Zechariah was troubled ... fear fell on him

ఈ రెండు వాక్యాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, జెకర్యా ఏవిధంగా భయపడ్డాడో తెలియచేస్తున్నాయి.

When Zechariah saw him

జెకర్యా దూతను చూచినప్పుడు. దూత ప్రత్యక్షం భయకంపితంగా ఉన్న కారణంగా జెకర్యా భయపడ్డాడు. అతడు ఎటువంటి తప్పిదాన్నీ చెయ్యలేదు. దూత తనను శిక్షిస్తాడని భయపడలేదు.

fear fell on him

భయం జెకర్యా మీద దాడి చేసినట్లుగానూ, చుట్టుముట్టినట్లుగానూ వివరించబడింది. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)