te_tn/luk/01/10.md

767 B

the whole crowd of people

అధిక సంఖ్యలోని మనుషులు లేక “అనేకమంది మనుషులు”

outside

ఆవరణం దేవాలయం చుట్టూ ఉన్న ప్రదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవాలయం వెలుపలి ప్రదేశం” లేక “దేవాలయం వెలుపల ఆవరణంలో” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

at the hour

నిర్ణీత సమయం. ధూపద్రవ్యాన్ని వెయ్యడం కోసం ఇది ఉదయం లేక సాయంత్రం అనే స్పష్టతలేదు.