te_tn/jud/01/23.md

1.4 KiB
Raw Permalink Blame History

snatching them out of the fire

కాల్చడానికి ముందే ప్రజలను అగ్ని నుండి లాగడం ఇక్కడి చిత్రం. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు లేకుండా చనిపోకుండా ఉండటానికి వారికి ఏమైనా చేయవలసి ఉంది. ఇది వారిని అగ్ని నుండి లాగడం లాంటిది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

To others be merciful with fear

ఇతరులతో దయగా ఉండండి, కాని వారు చేసిన విధంగా పాపం చేయటానికి భయపడండి

Hate even the garment stained by the flesh

యూదా తన పాఠకులను ఆ పాపుల మాదిరిగా మారడానికి అవకాశం ఉందని హెచ్చరిచడo అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి దుస్తులను తాకడం ద్వారా మీరు పాపానికి పాల్పడినట్లు భావించినట్లు వారితో వ్యవహరించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)