te_tn/jhn/21/25.md

1.3 KiB

If each one were written down

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా వాటన్నిటిని వ్రాస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

even the world itself could not contain the books

ప్రజలు అనేక పుస్తకాలలో వ్రాయగలిగే దానికంటే చాలా అద్భుతాలను యేసు చేస్తాడు అని నొక్కి చెప్పుటను యోహాను గొప్ప చేసి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

the books that would be written

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చేసినదాని గురించి ప్రజలు వ్రాయగల పుస్తకాలు” అని వ్రాయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)