te_tn/jhn/21/22.md

1.1 KiB

Jesus said to him

యేసు పేతురుకు చెప్పాడు

If I want him to stay

ఇక్కడ “అతడు” అనేది యోహాను సువార్త 21:20 లోని “యేసు ప్రేమించిన శిష్యుడు” గురించి తెలియచేస్తుంది.

I come

ఇది యేసు పరలోకము నుండి భూమికి తిరిగి వచ్చే యేసు రెండవ రాకడను గురించి తెలియచేస్తుంది.

what is that to you?

ఈ మాట తేలికైన మందలింపును తెలియచేయుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నీవు పట్టించుకోవలసిన అవసరం లేదు.” లేక “నీవు దాని గురించి పట్టించుకోకూడదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)