te_tn/jhn/21/21.md

606 B

Peter saw him

ఇక్కడ “అతడు” అంటే “యేసును ప్రేమించిన శిష్యుడు” గురించి తెలియచేస్తుంది.

Lord, what will this man do?

పేతురు యోహానుకు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభూ ఈ మనిషికి ఏమి జరుగుతుంది?” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)