te_tn/jhn/21/20.md

12 lines
919 B
Markdown

# the disciple whom Jesus loved
యోహాను తన పేరును ప్రస్తావించకుండా, పుస్తకమంతట ఈ విధంగా తన గురించి తానూ తెలియచేస్తాడు.
# loved
ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రికరిస్తుంది. ఈ విధమైన ప్రేమ ఇతరులు ఏమి చేసినా సరే వారిని పట్టించుకుంటుంది.
# at the dinner
ఇది చివరి భోజనమునకు సూచనయైయున్నది ([యోహాను సువార్త 13](../13/01.md)).