te_tn/jhn/21/17.md

1.5 KiB

He said to him a third time

“ఆయన” అనే సర్వనామం యేసును గురించి తెలియచేస్తుంది. ఇక్కడ “మూడవసారి” అంటే సమయ సంఖ్య 3” అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అతనిని మూడో సారి అడిగాడు” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

do you love me

ఈ సారి యేసు ఈ ప్రశ్న అడిగినప్పుడు “ప్రేమ” అనే మాటను ఉపయోగిస్తాడు, అది స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడి పట్ల ప్రేమ లేక సహోదర ప్రేమను గురించి తెలియచేస్తుంది.

Feed my sheep

ఇక్కడ “గొర్రెలు” అనగా యేసుకు చెందినవారి గురించి తెలియచేసే మరియు ఆయనను అనుసరించే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను శ్రద్ధ వహించే ప్రజల కోసం శ్రద్ధ వహించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)