te_tn/jhn/21/16.md

822 B

do you love me

ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది.

Take care of my sheep

ఇక్కడ “గొర్రెలు” అనగా యేసును ప్రేమించి అనుసరించే వారికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను శ్రద్ధ వహించే ప్రజల కోసం శ్రద్ధ వహించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)