te_tn/jhn/21/15.md

1.5 KiB

General Information:

యేసు సీమోను పేతురుతో సంభాషించడం ప్రారంభించాడు.

do you love me

ఇక్కడ “ప్రేమ” అనేది దేవుని నుండి వచ్చే ఒక రకమైన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది అని తెలియచేస్తుంది.

you know that I love you

పేతురు సమాధానమిచ్చినప్పుడు అతను “ప్రేమ” అనే మాట ఉపయోగిస్తాడు అది స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడి పట్ల ప్రేమ లేక సహోదర ప్రేమను గురించి తెలియచేస్తుంది.

Feed my lambs

ఇక్కడ గొర్రెపిల్లలు” అనగా యేసును ప్రేమించి, ఆయనను అనుసరించేవారికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను శ్రద్ధ వహించే ప్రజలకు ఆహారం ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)