te_tn/jhn/21/11.md

1.1 KiB

Simon Peter then went up

ఇక్కడ “వెళ్లిపోయారు” అంటే సీమోను పేతురు తిరిగి ఒడ్డు యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి సీమోను పేతురు తిరిగి పడవ యొద్దకు వెళ్ళాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

drew the net to land

వలను ఒడ్డుకు లాగారు

the net was not torn

మీరు దీనిని క్రీయాశీల రూపంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వల పిగిలి పోలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

full of large fish

పెద్ద చేపలు, నూట యాబై మూడు. 153 పెద్ద చేపలు ఉన్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)