te_tn/jhn/20/17.md

1.3 KiB

brothers

యేసు తన శిష్యుల గురించి తెలియ చేయుటకు “సహోదరులు” అనే మాటను ఉపయోగించాడు.

I will go up to my Father and your Father, and my God and your God

యేసు మృతులలో నుండి లేచాడు, తరువాత ఆయన తన తండ్రియైన దేవుని యొద్దకు పరలోకమునకు తిరిగి వెళ్తాడని ముందుగా చెప్పబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా దేవుడు మరియు మీ దేవుడు, నా తండ్రి మరియు మీ తండ్రితో ఉండటానికి పరలోకమునకు తిరిగి వెళ్ళబోతున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

my Father and your Father

ఇవి యేసుకు దేవునితో మరియు విశ్వాసులకు దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరులై యున్నవి (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)