te_tn/jhn/19/24.md

1.3 KiB

let us cast lots for it to decide whose it will be

సైనికులు చీట్లు వేసారు మరియు గెలిచినవారు ఆ వస్త్రమును పొందుకుంటారు. ప్రత్యామ్నయ తర్జుమా: “పైవస్త్రము కోసం చీట్లు వేద్దాం మరియు గెలచినవారు దానిని తీసుకోవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so that the scripture would be fulfilled which said

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ముందుగా చెప్పబడిన లేఖనమును నెరవేర్చింది” లేక “ఇది చెప్పబడిన లేఖనమును నిజం చేయుటకు ఇది జరిగింది”

cast lots

సైనికులు యేసు దుస్తులను తమలో తాము పంచుకున్నారు ప్రత్యామ్నయ తర్జుమా: “వారు చీట్లు వేసారు”