te_tn/jhn/19/20.md

983 B

the place where Jesus was crucified

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును సిలువ వేసిన స్థలం” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The sign was written in Hebrew, in Latin, and in Greek

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పలకను సిద్ధం చేసినవాడు 3 భాషలలో ఆ మాటలను వ్రాసాడు: హెబ్రీ, ల్యాటిన్ మరియు గ్రీకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Latin

ఇది రోమాలోని ప్రభుత్వ భాష.