te_tn/jhn/19/15.md

661 B

Should I crucify your King?

“నేను” అనేది నిజముగా సిలువను వేసే పిలాతు యొక్క సైనికుల గురించి తెలియచేసే ఒక ఉపలక్షణముగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాజును సిలువకు వేసి మేకులు కొట్టమని ఆ సైనికులతో నిజంగా చెప్పాలని మీరు కోరుకుంటున్నారా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)