te_tn/jhn/19/03.md

749 B

Hail, King of the Jews

పైకెత్తిన చేతితో “జయహో” అనే శుభాకాంక్షలు కైసరును నమస్కరించడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయి. సైనికులు యేసును అపహాస్యం చేయుటకు ముళ్ళ కిరీటమును మరియు ఊదారంగు వస్త్రమును ఉపయోగిస్తూ ఉండటంతో ఆయన నిజముగా రాజు అని గుర్తించకపోవడం పరిహాసకరముగా ఉన్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)