te_tn/jhn/18/11.md

16 lines
1.2 KiB
Markdown

# sheath
పదునైన కత్తి ఒర లేక ఖడ్గం ఒరలో ఉంటే దాని యజమానుని కోయదు.
# Should I not drink the cup that the Father has given me?
ఈ వచనం యేసు ప్రకటనను నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను తప్పకుండా తాగాలి!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# the cup
ఇక్కడ “గిన్నె” అనేది యేసు భరించాల్సిన బాధలను గురించి తేలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Father
ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])