te_tn/jhn/18/06.md

679 B

I am

ఇక్కడ “ఆయన” అనే మాట అసలు వచనంలో లేదు కానీ అది సూచించ బడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: ““నేనే ఆయన్ని” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

fell to the ground

యేసు శక్తివలన ఆ మనుష్యులు నేలమీద పడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు యొక్క శక్తివలన పడిపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)