te_tn/jhn/17/25.md

776 B

Connecting Statement:

యేసు తన ప్రార్థనను ముగించారు

Righteous Father

తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the world did not know you

“లోకం” అనేది దేవునికి చెందని ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు సంబంధించని వారికి మీరు ఎలాగున్నారో తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)