te_tn/jhn/17/17.md

855 B

Set them apart by the truth

వాటిని వేరుచేసే ఉద్దేశ్యం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ “సత్యం ద్వారా” అనే మాట సత్యాన్ని బోధించడం అనే దానిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికి సత్యమును బోధించడం ద్వారా వారిని మీ స్వంత ప్రజలుగా చేసుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Your word is truth

నీ వాక్య సందేశమే సత్యం లేక “నీవు చెప్పేది సత్యం”