te_tn/jhn/17/14.md

903 B

I have given them your word

నేను మీ వాక్య సందేశమును వారితో మాట్లాడాను

the world ... because they are not of the world ... I am not of the world

ఇక్కడ “లోకం” అనేది దేవుని వ్యతిరేకించే ప్రజలకు ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను వ్యతిరేకించే వ్యక్తులు నా శిష్యులను ద్వేషించారు, నేను వారికి చెందిన వాడిని కానట్లే శిష్యులు కూడా నమ్మని వారికి చెందినవారు కారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)