te_tn/jhn/17/09.md

496 B

I do not pray for the world

ఇక్కడ “లోకం” అనే మాట దేవుని వ్యతిరేకించే లోకములోని ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు చెందనివారి కోసం నేను ప్రార్ధించడం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)