te_tn/jhn/16/17.md

1.1 KiB

General Information:

యేసు ఉద్దేశించినదాని గురించి శిష్యులు ఒకరినొకరు అడగడంతో యేసు మాట్లాడటంలో విరామం ఉంది.

A short amount of time you will no longer see me

ఇది సిలువపై యేసు మరణం గురించి తెలియచేస్తుందని శిష్యులకు అర్థం కాలేదు

after another short amount of time you will see me

సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది యేసు పునరుత్థానము గురించి తెలియచేస్తుంది లేక 2) ఇది చివరి దినాలలో యేసు రాకడను గురించి తెలియచేస్తుంది.

the Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)