te_tn/jhn/16/07.md

829 B

if I do not go away, the Comforter will not come to you

మీరు దీనిని సానుకూల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వెళ్లిపోతేనే ఆదరణకర్త మీయొద్దకు వస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

Comforter

యేసు వెళ్లిన తరువాత శిష్యులతో కలిసి ఉన్న పరిశుద్ధాత్మకు ఇది ఒక నామమైయున్నది. యోహాను సువార్త 14:26లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.