te_tn/jhn/14/intro.md

1.6 KiB

యోహాను 14 సాధారణ గుర్తులు

ఈ అధ్యాయము నందుగల ప్రత్యేకమైన ఉద్ధ్యేశాలు

”నా తండ్రి ఇల్లు”

యేసు ఈ పదాలను దేవుడు నివసించే స్థలమైన పరలోకం గురించి మాట్లాడతాడు,దేవాలయమును గురించి కాదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/heaven)

పరిశుద్ధాత్మ

యేసు తన శిష్యులతో మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతాను అని చెప్పాడు.పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త(యోహాను14:16) ఆయన ఎల్లపుడు దేవుని ప్రజలకు సహాయకునిగా ఉంటాడు మరియు వారికొరకు దేవునితో మాట్లాడతాడు, ఈయన సత్యాత్మ కూడా ([యోహాను14:17] (../../jhn/14/17.md)) ఈయన దేవుని ప్రజలకు దేవుని గురించిన సత్యం ఏమిటో చెప్పాను కాబట్టి వారు ఆయన గురించి బాగా తెలుసుకుంటారు మరియు చక్కగా ఆయనను సేవిస్తారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/holyspirit)