1.7 KiB
1.7 KiB
loved
ఈ రకమైన ప్రేమ దేవునినుండి వచ్చినది, ఇది ఎలాంటి ప్రయోజనం కలిగించకపోయినా ఇతరుల మంచిపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రేమ వారు ఏమి చేసినా కూడా ఇతరులయెడల భాద్యత వహిస్తుంది
I am going to the Father
ఇక్కడ యేసు తన తండ్రి దగ్గరికి తిరిగివెళ్తాను అని తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను న తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
the Father is greater than I
ఇక్కడ యేసు, కుమారుడు భూమిపై వున్నపుడు తండ్రికి కుమారుని కంటే ఎక్కువ అధికారం వుందని తెలియజేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇక్కడ కలిగివున్న దానికంటే ఎక్కువ అధికారం నా తండ్రికి కలదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
Father
ఇది దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)