te_tn/jhn/14/22.md

1.4 KiB

Judas (not Iscariot)

ఇది యేసును అప్పగించిన కిర్యోతు గ్రామస్తుడైన శిష్యుని కాకుండా ,యూదా అనుపేరు గల మరియొక శిష్యున్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

why is it that you will show yourself to us

ఇక్కడ “చూపించు” అనే పదం యేసు ఎంత అద్భుతమైనవాడో బయల్పరచుటకు సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకు నీవు నిన్నుగూర్చి మాకు మాత్రమే ప్రత్యక్షపరచుకుంటావు” లేదా “నీవు ఎంత అద్భుతమైనవాడవో మమ్మును మాత్రమే ఎందుకు చూడనిస్తావు?”

not to the world

ఇక్కడ “లోకము” అనే పర్యాయపదం దేవున్ని వ్యతిరేకించు ప్రజలకు సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి చెందనివారికి కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)